(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.357. అధ్యాయః 357
Mahabharata - Shanti Parva - Chapter Topics
శ్రీనారాయణేన స్వనాభిపద్మో బ్రహ్మణః సర్జనం॥ 1॥
తతో మధుకైటభయోరుత్పాదనం॥ 2॥
తాభ్యాం బ్రహ్మణో వేదాపహరణం॥ 3॥
హయశిరోరూపిణా హరిణా బ్రహ్మణే పునర్వేదప్రత్యర్పణపూర్వకం మధుకైటభసంహరణం॥ 4॥
వైశంపాయనేన జనమేజయాయ శ్రీనారాయణమహిమానువర్ణనం॥ 5॥
Mahabharata - Shanti Parva - Chapter Text

శౌనక ఉవాచ। 12-357-0x(6629)(80249)
శ్రుతం భగవతస్తస్య మాహాత్ంయం పరమాత్మనః।
జన్మధర్మగృహే చైవ నరనారాయణాత్మకం॥ 12-357-1(80250)
మహావరాహసృష్టా చ పిండోత్పత్తిః పురాతనీ।
ప్రవృత్తౌ చ నివృత్తౌ చ యో యథా పరికల్పితః॥ 12-357-2(80251)
తథా స నః శ్రుతో బ్రహ్మన్కథ్యమానస్త్వయాఽనఘ।
హవ్యకవ్యభుజో విష్ణురుదక్పూర్వే మహోదధౌ॥ 12-357-3(80252)
యచ్చ తత్కథితం పూర్వం త్వయా హయశిరో మహత్।
తచ్చ దృష్టం భగవతా బ్రహ్మణా పరమేష్ఠినా॥ 12-357-4(80253)
కిం తదుత్పాదితం పూర్వం హరిణా లోకధారిణా।
రూపం ప్రభావం మహతామపూర్వం ధీమతాంవర॥ 12-357-5(80254)
దృష్ట్వా హి వివుధశ్రేష్ఠమపూర్వమమితౌజసం।
తదశ్వశిరసం పుణ్యం బ్రహ్మా కిమకరోన్మునే॥ 12-357-6(80255)
ఏతన్నః సంశయం బ్రహ్మన్పురాణం బ్రహ్మసంభవం।
కథయస్వోత్తమమతే మహాపురుషసంశ్రితం।
పావితాః స్మ త్వయా బ్రహ్మన్పుణ్యాః కథయ తాః కథాః॥ 12-357-7(80256)
సౌతిరువాచ। 12-357-8x(6630)
కథయిష్యామి తే సర్వం పురాణం వేదసంమితం।
జగౌ యద్భగవాన్వ్యాసో రాజ్ఞః పారిక్షితస్య వై॥ 12-357-8(80257)
శ్రుత్వాఽశ్వశిరసో మూర్తి దేవస్య హరిమేధసః।
ఉత్పన్నసంశయో రాజా ఏతదేవమచోదయత్॥ 12-357-9(80258)
జనమేజయ ఉవాచ। 12-357-10x(6631)
యత్తద్దర్శితవాన్బ్రాహ్మ దేవం హయశిరోధరం।
కిమర్థం తత్సమభవద్వపుర్దేవోపకల్పితం॥ 12-357-10(80259)
వైశంపాయన ఉవాచ। 12-357-11x(6632)
యత్కించిదిహ లోకే వై దేహబద్ధం విశాంపతే।
సర్వం పంచభిరావిష్టం భూతైరీశ్వరబుద్ధిజైః॥ 12-357-11(80260)
ఈశ్వరో హి జగత్స్రష్టా ప్రభుర్నారాయణో విరాట్।
భూతాంతరాత్మా వరదః సగుణో నిర్గుణోపి చ॥ 12-357-12(80261)
భూతప్రలయమవ్యక్తం శృణుష్వ నృపసత్తమ॥ 12-357-13(80262)
ధరణ్యామథ లీనాయామప్సు చైకార్ణవే పురా।
జ్యోతిర్భూతే జలే చాపి లీనే జ్యోతిషి చానిలే॥ 12-357-14(80263)
వాయౌ చాకాశసంలీనే ఆకాశే చ మనోనుగే।
వ్యక్తే మనసి సంలీనే వ్యక్తే చావ్యక్తతాం గతే॥ 12-357-15(80264)
అవ్యక్తే పురుషం యాతే పుంసి సర్వగతేఽపి చ।
తమ ఏవాభవత్సర్వం న ప్రాజ్ఞాయత కించన॥ 12-357-16(80265)
తమసో బ్రహ్మసంభూతం తమోమూలమృతాత్మకం।
తద్విశ్వభావసంజ్ఞాంతం పౌరుషీం తనుమాశ్రితం॥ 12-357-17(80266)
సోఽనిరుద్ధ ఇతి ప్రోక్తస్తత్ప్రధానం ప్రచక్షతే।
తదవ్యక్తమితి జ్ఞేయం త్రిగుణం నృపసత్తమ॥ 12-357-18(80267)
విద్యాసహాయవాందేవో విష్వక్సేనో హరిః ప్రభుః।
`ఆదికర్తా స భూతానామప్రమేయో హరిః ప్రభుః॥ 12-357-19(80268)
అప్స్వేవ శయనం చక్రే నిద్రాయోగముపాగతః।
జగతశ్చింతయన్సృష్టిం చిత్రాం బహుగుణోద్భవాం॥ 12-357-20(80269)
తస్య చింతయతః సృష్టిం మహానాత్మగుణః స్మృతః।
అహంకారస్తతో జాతో బ్రహ్మా శుభచతుర్ముఖః।
హిరణ్యగర్భో భగవాన్సర్వలోకపితామహః॥ 12-357-21(80270)
పద్మేఽనిరుద్ధాత్సంభూతస్తదా పద్మనిభేక్షణః।
సహస్రపత్రే ద్యుతిమానుపవిష్టః సనాతనః॥ 12-357-22(80271)
దదృశేఽద్భుతసంకాశో లోకానాప్యాయయన్ప్రభుః।
సత్వస్థః పరమేష్ఠీ స తతో భూతగణాన్సృజన్॥ 12-357-23(80272)
పూర్వమేవ చ పద్మస్య పత్రే సూర్యాంశుసప్రభే।
నారాయణకృతౌ బిందూ అపామాస్తాం గుణోత్తరౌ॥ 12-357-24(80273)
తావపశ్యత్స భగవాననాదినిధనోఽచ్యుతః।
ఏకస్తత్రాభవద్విందుర్మధ్వాభో రుచిరప్రభః॥ 12-357-25(80274)
స తామసో మధుర్జాతస్తదా నారాయణాజ్ఞయా।
కఠినస్త్వపరో విందుః కైటభో రాజసస్తు సః॥ 12-357-26(80275)
తావభ్యధాతవాం శ్రేష్ఠౌ తమోరజగుణాన్వితౌ।
బలవంతౌ గదాహస్తౌ పద్మనాలానుసారిణౌ॥ 12-357-27(80276)
దదృశాతేఽరవిందస్థం బ్రహ్మాణమమితప్రభవం।
సృజంతం ప్రథమం వేదాంశ్చతురశ్చారువిగ్రహాన్॥ 12-357-28(80277)
తతో విగ్రహవంతస్తాన్వేదాందృష్ట్వాఽసురోత్తమౌ।
సహసా జగృహతుర్వేదాన్బ్రహ్మణః పశ్యతస్తదా॥ 12-357-29(80278)
అథ తౌ దానవశ్రేష్ఠౌ వేదాన్గృహ్య సనాతనాన్।
రసాం వివిశతుస్తూర్ణముదక్పూర్వే మహోదధౌ॥ 12-357-30(80279)
తతో హృతేషు దేవేషు బ్రహ్మా కశ్మలమావిశత్।
తతో వచనమీశానం ప్రాహ వేదైర్వినాకృతః॥ 12-357-31(80280)
బ్రహ్మోవాచ। 12-357-32x(6633)
వేదా మే పరమం చక్షుర్వేదా మే పరమం బలం।
వేదా మే పరమం ధామ వేదా మే బ్రహ్మ చోత్తరం॥ 12-357-32(80281)
మమ వేదా హృతాః సర్వే దానవాభ్యాం బలాదితః।
అంధకారా హి మే లోకా జాతా వేదైర్వినా కృతాః॥ 12-357-33(80282)
వేదానృతే హి కిం కుర్యా లోకానాం సృష్టిముత్తమాం।
అహో బత మహద్దుఃఖం వేదనాశనజం మమ॥ 12-357-34(80283)
ప్రాప్తం దునోతి హృదయం తీవ్రం శోకపరాయణం।
కో హి శోకార్ణవే మగ్నం మామితోఽద్య సముద్ధరేత్॥ 12-357-35(80284)
వదాంస్తాంశ్చానయేన్నష్టాన్కస్య చాహం ప్రియో భవే।
ఇత్యేవం భాషమాణస్య బ్రహ్మణో నృపసత్తమ॥ 12-357-36(80285)
హరేః స్తోత్రార్థముద్భూతా బుద్ధిర్బుద్ధిమతాం వర।
తతో జగౌ పరం జప్యం సాంజలిప్రగ్రహః ప్రభుః॥ 12-357-37(80286)
బ్రహ్మోవాచ। 12-357-38x(6634)
ఓం నమస్తే బ్రహ్మహృదయ నమస్తే మమ పూర్వజ।
లోకాద్యభువనశ్రేష్ఠ సాంఖ్యయోగనిధే ప్రభో॥ 12-357-38(80287)
వ్యక్తావ్యక్తకరాచింత్య క్షేమం పంథానమాస్థితః।
విశ్వభుక్సర్వభూతానామంతరాత్మన్నయోనిజ।
అహం ప్రసాదజస్తుభ్యం లోకధామ స్వయంభువః॥ 12-357-39(80288)
త్వత్తో మే మానసం జన్మ ప్రథమం ద్విజపూజితం।
చాక్షుషం వై ద్వితీయం మే జన్మ చాసీత్పురాతనం॥ 12-357-40(80289)
త్వత్ప్రసాదాత్తు మే జన్మ తృతీయం వాచికం మహత్।
త్వత్తః శ్రవణజం చాపి చతుర్థం జన్మ మే విభో॥ 12-357-41(80290)
నాసత్యం చాపి మే జన్మ త్వత్తః పంచమముచ్యతే।
అండజం చాపి మే జన్మ త్వత్తః షష్ఠం వినిర్మితం॥ 12-357-42(80291)
ఇదం చ సప్తమం జన్మ పద్మజన్మేతి వై ప్రభో।
సర్గేసర్గే హ్యహం పుత్రస్తవ త్రిగుణవర్జిత॥ 12-357-43(80292)
ప్రథమః పుండరీకాక్షః ప్రధానగుణకల్పితః।
త్వమీశ్వరః స్వభావశ్చ భూతానాం త్వం ప్రభావన॥ 12-357-44(80293)
త్వయా వినిర్మితోఽహం వై వేదచక్షుర్వయోతిగ।
తే మే వేదా హృతాశ్చక్షురంధో జాతోస్మి జాగృహి।
దదస్వ చక్షూంషి మమ ప్రియోఽహం తే ప్రియోసి మే॥ 12-357-45(80294)
ఏవం స్తుతః స భగవాన్పురుషః సర్వతోముఖః।
జహౌ నిద్రామథ తదా వేదకార్యార్థముహ్యతః॥ 12-357-46(80295)
ఐశ్వర్యేణ ప్రయోగేణ ద్వితీయాం తనుమాస్థితః।
సునాసికేన కాయేన భూత్వా చంద్రప్రభస్తదా।
కృత్వా హయశిరః శుభ్రం వేదానామాలయం ప్రభుః॥ 12-357-47(80296)
తస్య మూర్ధా సమభవద్ద్యౌః సనక్షత్రతారకాః।
కేశాశ్చాస్యాభవందీర్ఘా రవేరంశుసమప్రభాః॥ 12-357-48(80297)
కర్ణావాకాశపాతాలే లలాటం భూతధారిణీ।
గంగాసరస్వతీ పుణ్యే భ్రువావాస్తాం మహాద్యుతీ॥ 12-357-49(80298)
చక్షుషీ సోమసూర్యౌం తే నాసా సంధ్యా పునః స్మృతా।
ఓంకారస్త్వథ సంస్కారో విద్యుజ్జిహ్వా చ నిర్మితా॥ 12-357-50(80299)
దంతాశ్చ పితరో రాజన్సోమపా ఇతి విశ్రుతాః।
గోలోకో బ్రహ్మలోకశ్చ ఓష్ఠావాస్తాం మహాత్మనః।
గ్రీవా చాస్యాభవద్రాజన్కాలరాత్రిర్గుణోత్తరా॥ 12-357-51(80300)
ఏతద్ధయశిరః కృత్వా నానామూర్తిభిరావృతం।
అంతర్దధౌ స విశ్వేశో వివేశ చ రసాం ప్రభుః॥ 12-357-52(80301)
రసాం పునః ప్రవిష్టశ్చ యోగం పరమమాస్థితః।
శైక్ష్యం స్వరం సమాస్థాయ ఉద్గీతం ప్రాసృజత్స్వరం॥ 12-357-53(80302)
సస్వరః సానునాదీ చ సర్వశః స్నిగ్ధ ఏవ చ।
బభూవాంతర్జలగతః సర్వభూతగుణోదితః॥ 12-357-54(80303)
తతస్తావసురౌ కృత్వా వేదాన్సమయబంధనాన్।
రసాతలే వినిక్షిప్య యతః శబ్దస్తతో ద్రుతౌ॥ 12-357-55(80304)
ఏతస్మిన్నంతరే రాజందేవో హయశిరోధరః।
జగ్రాహ వేదానఖిలాన్రసాలగతాన్హరిః॥ 12-357-56(80305)
ప్రాదాచ్చ బ్రహ్మణే భూయస్తతః స్వాం ప్రకృతిం గతః॥ 12-357-57(80306)
స్థాపయిత్వా హయశిరా ఉదక్పూర్వే మహోదధౌ।
వేదానామాలయశ్చాపి బభూవాశ్వరిరాస్తతః॥ 12-357-58(80307)
అథ కించిదపశ్యంతౌ దానవౌ మధుకైటభౌ।
యత్ర దేవా వినిక్షిప్తాస్తత్స్థానం శూన్యమేవ చ॥ 12-357-59(80308)
తత ఉత్తమమాస్థాయ వేగం బలవతాం వరౌ।
పునరుత్తస్థతుః శీఘ్రం రసానామాలయాత్తదా॥ 12-357-60(80309)
దదృశాతే చ పురుషం తమేవాదికరం ప్రభుం।
శ్వేతం చంద్రవిశుద్ధాభమనిరుద్ధతనౌ స్థితం।ట
భూయోప్యమితవిక్రాంతం నిద్రాయోగముపాగతం॥ 12-357-61(80310)
ఆత్మప్రమాణరచితే అపాముపరి కల్పితే।
శయనే నాగభోగాఢ్యే జ్వాలామాలాసమావృతే॥ 12-357-62(80311)
నిష్కల్మషేణ సత్వేన సంపన్నం రుచిరప్రభం।
తం దృష్ట్వా దానవేంద్రౌ తౌ మహాహాసమముంచతాం॥ 12-357-63(80312)
ఊచతుశ్చ సమావిష్టౌ రజసా తమసా చ తౌ।
అయం స పురుషః శ్వేతః శేతే నిద్రాముపాగతః॥ 12-357-64(80313)
అనేన నూనం వేదానాం కృతమాహరణం రసాత్।
కస్యైష కోను ఖల్వేష కించ స్వపితి భోగవాన్।
ఇచ్యుచ్చారితవాక్యౌ తౌ బోధయామాసతుర్హరిం॥ 12-357-65(80314)
యుద్ధార్థినౌ హి విజ్ఞాయ విబుద్ధః పురుషోత్తమః।
నిరీక్ష్య చాసురేంద్రౌ తౌ తతో యుద్ధే మనోదధే॥ 12-357-66(80315)
అథ యుద్ధం సమభవత్తయోర్నారాయణస్య వై॥ 12-357-67(80316)
రజస్తమోవిష్టతనూ తావుభౌ మధుకైటభౌ।
బ్రహ్మణోపచితిం కుర్వంజధాన మధుసూదనః॥ 12-357-68(80317)
తతస్తయోర్వధేనాశు వేదాపహరణేన చ।
శోకాపనయనం చక్రే బ్రహ్మణః పురుషోత్తమః॥ 12-357-69(80318)
తతః పరివృతో బ్రహ్మా హరిణా వేదసత్కృతః।
నిర్మమే స తదా లోకాన్కృత్స్నాన్స్థావరజంగమాన్॥ 12-357-70(80319)
దత్త్వా పితామహాయాగ్ర్యాం మతిం లోకవిసర్గికీం।
తత్రైవాంతర్దధే దేవో యత ఏవాగతో హరిః॥ 12-357-71(80320)
తౌ దానవౌ హరిర్హత్వా కృత్వా హయశిరస్తనుం।
పునః ప్రవృత్తిధర్మార్థం తామేవ విదధే తనుం॥ 12-357-72(80321)
ఏవమేష మహాభాగో బభూవాశ్వశిరా హరిః।
పౌరాణమేతత్ప్రఖ్యాతం రూపం వరదమైశ్వరం॥ 12-357-73(80322)
యో హ్యేతద్బ్రాహ్మణో నిత్యం శృణుయాద్ధారయీత వా।
న తస్యాధ్యయనం నాశముపగచ్ఛేత్కదాచన॥ 12-357-74(80323)
ఆరాధ్య తపసోగ్రేణ దేవం హయశిరోధరం।
పాంచాలేన క్రమః ప్రాప్తో రామేణ పథి దేశితే॥ 12-357-75(80324)
ఏతద్ధయశిరో రాజన్నాఖ్యానం తవ కీర్తితం।
పురాణం వేదసమితం యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ 12-357-76(80325)
యాంయామిచ్ఛేత్తనుం దేవః కర్తుం కార్యవిధౌ క్వచిత్।
తాతాం కుర్యాద్వికుర్వాణః స్వయమాత్మానమాత్మనా॥ 12-357-77(80326)
ఏష వేదనిధిః శ్రీమానేష వై తపసోనిధిః।
ఏష యోగశ్చ సాంఖ్యం చ బ్రహ్మ చాగ్ర్యం హవిర్విభుః॥ 12-357-78(80327)
నారాయణపరా వేదా యాజ్ఞా నారాయణాత్మకాః।
తపో నారాయణపరం నారాయణపరా గతిః॥ 12-357-79(80328)
నారాయణపరం సత్యమృతం నారాయణాత్మకం।
నారాయణపరో ధర్మః పునరావృత్తిదుర్లభః॥ 12-357-80(80329)
ప్రవృత్తిలక్షణశ్చైవ ధర్మో నారాయణాత్మకః।
నారాయణాత్మకో గంధో భూమౌ శ్రేష్ఠతమః స్మృతః॥ 12-357-81(80330)
అపాం చాపి గుణా రాజన్రసా నారాయణాత్మకాః।
జ్యోతిషాం చ పరం రూపం స్మృతం నారాయణాత్మకం॥ 12-357-82(80331)
నారాయణాత్మకశ్చాపి స్పర్శో వాయుగుణః స్మృతః।
నారాయణాత్మకశ్చైవ శబ్ద ఆకాశసంభవః॥ 12-357-83(80332)
మనశ్చాపి తతో భూతమవ్యక్తగుణలక్షణం।
నారాయణపరం కాలో జ్యోతిషామయనం చ యత్॥ 12-357-84(80333)
నారాయణపరా కీర్తిః శ్రీశ్చ లక్ష్ణీశ్చ దేవతాః।
నారాయణపరం సాంఖ్యం యోగో నారాయణాత్మకః॥ 12-357-85(80334)
కారణం పురుషో హ్యేషాం ప్రధానం చాపి కారణం।
స్వభావశ్చైవ కర్మాణి దైవం యేషాం చ కారణం॥ 12-357-86(80335)
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధం।
వివిధా చ తథా చేష్టా దైవం చైవాత్ర పంచమం॥ 12-357-87(80336)
పంచకారణసంఖ్యాతో నిష్ఠా సర్వత్ర వై హరిః।
తత్త్వం విజ్ఞాసమానానాం హేతుభిః సర్వతోముఖైః॥ 12-357-88(80337)
తత్త్వమేకో మహాయోగీ హనిర్నారాయణః ప్రభుః।
బ్రహ్మాదీనాం సలోకానామృషీణాం చ మహాత్మనాం॥ 12-357-89(80338)
సాంఖ్యానాం యోగినాం చాపి యతీనామాత్మవేదినాం।
మనీషితం విజానాతి కేశవో న తు తస్య తే॥ 12-357-90(80339)
యే కేచిత్సర్వలోకేషు దైవం పిత్ర్యం చ కుర్వతే।
దానాని చ ప్రయచ్ఛంతి తప్యంతే చ తపో మహత్॥ 12-357-91(80340)
సర్వేషామాశ్రయో విష్ణురైశ్వరం విధిమాస్థితః।
సర్వభూతకృతావాసో వాసుదేవేతి చోచ్యతే॥ 12-357-92(80341)
అయం హి నిత్యః పరమో మహర్షి
ర్మహావిభూతిర్గుణవాన్గుణాఖ్యః।
గుణైశ్చ సంయోగముపైతి శీఘ్రం
కాలో యథర్తావృతుసంప్రయుక్తః॥ 12-357-93(80342)
నైవాస్య విందంతి గతిం మహాత్మనో
న చాగతిం కశ్చిదిహానుపశ్యతి।
జ్ఞానాత్మకాః సంయమినో మహర్షయః।
పశ్యంతి నిత్యం పురుషం గుణాధికం॥ ॥ 12-357-94(80343)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే సప్తపంచాశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 357॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-357-3 హవ్యకవ్యభుజః। మూలవిభుజాదిత్వాత్కః। అకారాంతః శబ్దః। ఉదక్పూర్వే ఐశానకోణే। మహోదధౌ తత్సమీపే। ఇదముత్తరాన్వయి॥ 12-357-5 అపూర్వం ప్రాగదృష్టం॥ 12-357-6 అపూర్వం అద్భుతం॥ 12-357-10 తత్ అశ్వశిరోరూపం॥ 12-357-11 ఈశ్వరబుద్ధిజైః ఈశ్వరసంకల్పమాత్రజైః॥ 12-357-23 లోకనాథో మహాన్ప్రభురితి ట. పాఠః॥ 12-357-38 లోకాద్యనిధనశ్రేష్ఠేతి ట. పాఠః॥ 12-357-46 దేవకార్యార్థముద్యత ఇతి ట. ధ. పాఠః॥ 12-357-53 ఓమితి ప్రాసృజత్స్వరమితి థ.ధ. పాఠః॥ 12-357-74 శృణుయాచ్ఛ్రాక్యేత వేతి థ. ధ. పాఠః॥ 12-357-90 కేశవో నను వై గతిరితి ట. పాఠః॥ 12-357-93 గుణవాన్నిర్గుణాఖ్య ఇతి థ. పాఠః॥ 12-357-94 పురుషం గుణాతిగమితి ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.